SOCIAL JUSTICE PARTY OF INDIA

IDEOLOGY: Social Justice, Economic Justice, Political Justice

Aleti Srinivas Goud

Social Justice Party Of India: Protest BC Reservation

💐ఆహ్వానం💐 🔥నిరసన కార్యక్రమం.🔥 👭👭👭బీసీ ల జనాభా ను తక్కువ చూపిస్తూ.అగ్ర కులాల జనాభా ఎక్కువచూపించినందుకుసోషల్ జస్టిస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన..స్థలం:మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద, ఎల్.బీ.నగర్.హైదరాబాద్.తేదీ; ఫిబ్రవరి 9,2025.ఆదివారం ఉదయం పదిగంటలకు.ముఖ్య అతిథి:చామకూర రాజుప్రత్యేక అతిథి:డాక్టర్ ఆలేటి శ్రీనివాస్ గౌడ్. పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటుబీసీ వాదులందరూప్రజాస్వామ్య వాదులుసామాజిక న్యాయ వాదులుఅందరూ పాల్గొని…