Social Justice Party of India MLC Candidate
Social Justice Party of India Warangal Khammam Nalgonda Pattabhadru Constituency MLC Candidate Chenna Srikanth Padmasali has submitted his nomination.
The Social Justice Party of India, which is fighting for the statehood of the BCs in the legislatures, will field its candidates in all the elections taking place in the state of Telangana and work tirelessly for the statehood of the BCs.
సోషల్ జస్టిస్ పార్టీ ఆఫ్ ఇండియా వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రముఖ బీసీ ఉద్యమకారుడు చెన్నా శ్రీకాంత్ పద్మశాలి నామినేషన్ సమర్పించారు.
బీసీలకు చట్టసభల్లో రాజ్యాధికారమే లక్ష్యంగా పోరాడుతున్న సోషల్ జస్టిస్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అన్ని ఎన్నికలలో తమ అభ్యర్థులను నిలబెట్టి బీసీల రాజ్యాధికారానికై అహర్నిశలు శ్రమిస్తూ ముందుకు వెళ్తుంది.
Social Justice Party of India