1.తరిగొప్పుల మహేందర్
మాజీ జడ్జి.
భువనగిరి లోక్ సభ స్థానం.
నేరారోపణలు:వరకట్నం కోసం వేధింపులకు పాల్పడ్డారని
ఫిర్యాదు.
పోలీసు స్టేషన్: పోలీస్ స్టేషన్ సరూర్నగర్ మహిళా పోలీస్ స్టేషన్, రాచకొండ కమిషనరేట్
FIR number:43/2024
Family case
అభ్యర్థి ఎంపికకు ప్రధాన కారణం,; ప్రజల కోసం ప్రజాసేవలో పనిచేశాడు న్యాయమూర్తిగా ప్రజలకు సుపరిచితుడు. న్యాయం కోసం పనిచేస్తాడని పేరు ఉంది
2. బీ. రవీందర్
మహబూబ్నగర్ లోక్సభ స్థానం నేరారోపణలు: కులం పేరుతో దూషించారని ఎస్సీ ఎస్టీ కేసు నమోదు
:కేశంపేట్.పోలీస్ స్టేషన్.
రంగారెడ్డి జిల్లా కోర్ట్:రంగారెడ్డి
F i r.number:16/2021
క్రైమ్ నెంబర్ 8145/2022
సెక్షన్:376.420 493,109,IPC
Sc.st.3(1)(w)(ii)3(2)(v)
అభ్యర్థి ఎంపికకు ప్రధాన కారణం: ప్రజా సేవలో నిరంతరము ఉండడం ప్రజల కోసం పనిచేశాడు వ్యక్తిగత కక్షల తోటి ఆయన పై ఫిర్యాదు చేశారు కానీ ఆయన నేరం పాల్పడలేదని తెలుసు అందుకోసం ఆయనను అభ్యర్థిగా ఎంపిక చేయడం జరిగింది
Recent Comments